వర్షంలోనే దూసుకెళ్లిన గేల్‌ సిక్స్‌.! | Rain Stopped KXIP VS KKR Match | Sakshi
Sakshi News home page

Apr 21 2018 7:44 PM | Updated on Mar 21 2024 6:42 PM

మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 23 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సుతో 43 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చావ్లా వేసిన 9 ఓవర్‌ రెండో బంతిని గేల్‌ భారీ షాట్‌ ఆడాడు. ఇక బంతి గాల్లో ఉండగానే వర్షం ప్రారంభమైంది. విచిత్రంగా గేల్‌ సిక్సుకే వర్షం వచ్చినట్లైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement