చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు తరలింపు | IPL Matches Moved Out Of Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు తరలింపు

Apr 11 2018 5:11 PM | Updated on Mar 21 2024 6:14 PM

రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన తమ జట్టు ఆటను సొంత గడ్డపై ఆస్వాదించే అవకాశాన్ని చైన్నై అభిమానులు కోల్పోయారు. అవును. కావేరీ నదీ జలాల వివాదం నానాటికీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ 2018 లో భాగంగా చెన్నైలో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లను మరో చోట నిర్వహించాలని సీఎస్‌కే యాజమాన్యం, బీసీసీఐలు నిర్ణయించాయి

Advertisement
 
Advertisement
Advertisement