గాయం లెక్క చేయకుండా.. బ్యాటింగ్‌ చేసిన వాట్సన్‌ | IPL 2019 Final CSK Salute Watson Who Battled Bloodied Leg | Sakshi
Sakshi News home page

గాయం లెక్క చేయకుండా.. బ్యాటింగ్‌ చేసిన వాట్సన్‌

May 14 2019 5:24 PM | Updated on Mar 22 2024 11:17 AM

గాయం లెక్క చేయకుండా.. రక్తం కారుతున్నా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన షేన్‌ వాట్సన్‌కు చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం, అభిమానులు సెల్యూట్‌ చేస్తున్నారు. విజయం ఎవరిని వరించినా గాయంతో వాట్సన్‌ పోరాడిన తీరు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement