'నేను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలిశాను' | Internet sensation Priya Varrier meets Sachin Tendulkar at ISL match in Kochi | Sakshi
Sakshi News home page

'నేను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలిశాను'

Feb 24 2018 5:00 PM | Updated on Mar 22 2024 10:48 AM

మలయాళీ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌లో ఈ భామ కను సైగలతో చేసిన హావభావాలు అందర్నీ కట్టి పడేశాయి. టాలీవుడ్‌ హీరోల నుంచి సౌతాఫ్రికా క్రికెటర్ లుంగీ ఎంగిడీ వరకూ ప్రియాకు ఫ్యాన్స్‌ అయ్యారు. ఇపుడామే తనకు వచ్చిన స్టార్‌డమ్‌ ను ఎంజామ్‌ చేస్తోంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement