వైరల్ అవుతున్న ఐపీఎల్ ఫైనల్ వీడియో

ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో ఫైనల్‌లో చైన్నై సూపర్‌కింగ్స్‌- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఢీకొట్టబోతున్నాయి.. అదేంటీ కోల్‌కతా నైట్‌రైడర్‌ ఎపుడు, ఎలా ఫైనల్‌కి వెళ్లిందనుకుంటున్నారా? హాట్‌ స్టార్‌ రూపొందించిన ఓ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఇదే సందేహం వస్తుంది. ఇంతకీ సదరు వీడియోలో ఏముందంటే.. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతున్నట్టు రూపొందించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top