క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాడు.

సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాడు. ఉత్కంఠ పోరులో జీనియస్ గేమ్‌తో కేక పుట్టించాడు. ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ పోర్చుగల్ కెప్టెన్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో హురాహోరీగా సాగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్పెయిన్, పోర్చుగల్ జట్లు ఆది నుంచి నువ్వా-నేనా అన్నట్లు మేటి ఆటను ప్రదర్శించాయి. హ్యాట్రిక్‌తో దుమ్మరేపిన రోనాల్డో .. ఓ రకంగా స్పెయిన్ విజయాన్ని అడ్డుకున్నాడు. రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ రోనాల్డో.. ఆట నాలగో నిమిషంలోనే తొలి గోల్ చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top