ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ వైడ్ బాల్‌కు పెవిలియన్ చేరాడు. కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో భాగంగా రాజస్తాన్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి గేల్ స్టంప్ ఔటయ్యాడు.