జొకోవిచ్‌ పవర్‌ ఫుల్‌ షాట్‌.. పాపం ఫెడరర్‌

రఫెల్‌ నాదల్‌తో జతకట్టి గెలిచిన ఫెడరర్‌.. జొకోవిచ్‌తో జతకట్టి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో సెర్బియా స్టార్‌ తన అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. అదే అమెరికా, దక్షిణాఫ్రికా జోడి సాక్‌-అండర్సన్‌ అసాధరణ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తొలి సెట్‌ కోల్పోయినప్పటికి రెండో సెట్‌లో పుంజుకొని మ్యాచ్‌ను కాపాడుకున్నారు. చెరోసెట్‌ గెలవడంతో టై బ్రేకర్‌ ఆడాల్సివచ్చింది. ఈ టై బ్రేకర్‌లోనూ అదరగొట్టి విజయం సాదించింది.    

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top