కొత్త చాంపియన్‌ వొజ్నియాకి.. | Caroline Wozniacki beats Simona Halep to win Australian Open women's title | Sakshi
Sakshi News home page

Jan 28 2018 7:36 AM | Updated on Mar 21 2024 8:11 PM

ఆస్ట్రేలియా గ్రాండ్‌ స్లామ్‌ ఓపెన్‌ టోర్నీలో రెండో సీడ్‌, డెన్మార్క్‌ క్రీడాకారిణి వొజ్నియాకి కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో వొజ‍్నియాకి 7-6(7/2), 3-6, 6-4 తేడాతో ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి హలెప్‌(రొమేనియా)పై విజయం సాధించి తొలిసారి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను సాధించింది. మరొకవైపు ఆస్ట్రేలియా గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ ఫైనల్‌కు చేరిన మొదటిసారే టైటిల్‌ను సాధించిన క్రీడాకారిణిగా అరుదైన ఘనతను వొజ్నియాకి సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement