ఆ బంతి తలకు తగిలుంటే.. | Australian Bowlers Narrow Escape After Batsman Smashes Shot | Sakshi
Sakshi News home page

ఆ బంతి తలకు తగిలుంటే..

Sep 22 2019 4:12 PM | Updated on Sep 22 2019 4:44 PM

స్ట్రేలియా దేశవాళీ మ్యాచ్‌ల్లో భాగంగా న్యూ సౌత్‌వెల్స్‌ క్రికెటర్‌ మికీ ఎడ్వర్డ్స్‌ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఎడ్వర్డ్స్‌ వేసిన బంతిని క్వీన్‌లాండ్స్‌ బ్యాట్స్‌మన్‌ సామ్యూల్‌ హీజ్‌లెట్‌ స్టైట్‌ డ్రైవ్‌ కొట్టాడు. దీన్ని ఎడ్వర్డ్స్‌ ఆపడానికి యత్నించే క‍్రమంలో తల పక్క నుంచి దూసుకుపోయింది. తన చేతిని అడ్డం పెట్టుకోవడంతో తీవ్ర గాయమైంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement