'మూడు'లో ముగించాలని! | 3rd one day between india and australia | Sakshi
Sakshi News home page

'మూడు'లో ముగించాలని!

Sep 24 2017 12:47 PM | Updated on Mar 21 2024 8:49 PM

సిరీస్‌ ప్రారంభానికి ముందు ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్‌కు గట్టి పోటీయే ఎదురవుతుందని అంతా భావించారు. కానీ తాము ఎంతటి భీకర ఫామ్‌లో ఉన్నామో టీమిండియా గత రెండు మ్యాచ్‌ల్లోనూ చూపించింది. అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌తో పటిష్ట ప్రత్యర్థిని దిమ్మ తిరిగేలా చేస్తూ దెబ్బతీశారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement