రాయుడు విజిల్‌ పోడు ఇన్నింగ్స్‌కు రాజమౌళి అభినందనలు | Ambati rayudu Bahubali innings, Rajamouli Applauds | Sakshi
Sakshi News home page

Apr 22 2018 7:12 PM | Updated on Mar 22 2024 10:40 AM

చెన్నై ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసి కీలకంగా వ్యవహరించిన బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంబటి ఆటను చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తన ట్విటర్‌ పేజీలో బాహుబలి ఇన్నింగ్స్‌ అంటూ ప్రశంసించింది. విజిల్‌ పోడు అంటూ అంబటి ఇన్నింగ్స్‌పై తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంబటి ఇన్నింగ్స్‌కు ‘బాహుబలి’ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కూడా ఫిదా అయ్యారంటూ..అభిమానులు ఆయన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement