పులివెందులలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాదయాత్ర | YSRCP MP YS Avinash Reddy Sangheebhava Yatra in Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాదయాత్ర

May 13 2018 7:32 AM | Updated on Mar 22 2024 11:07 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేస్తున్న పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా పులివెందుల నియోజకవర్గంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement