‘టీడీపీ-బీజేపీలు కలిసి వంచించాయి’ | Ysrcp leaders slams cm chandrababu naidu over special status at vanchana pai garjana deeksha | Sakshi
Sakshi News home page

‘టీడీపీ-బీజేపీలు కలిసి వంచించాయి’

Jun 2 2018 12:48 PM | Updated on Mar 21 2024 7:46 PM

నవనిర్మాణ దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలను మరింతగా వంచించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement