ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు | ysrcp leader brahma naidu fire on MLA Anjaneyulu | Sakshi
Sakshi News home page

ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు

Aug 11 2018 9:45 AM | Updated on Mar 21 2024 7:52 PM

వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement