నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్‌ బృందం | YS Jagan Mohan Reddy Today Meet To Governor | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్‌ బృందం

Mar 16 2019 12:42 PM | Updated on Mar 22 2024 11:23 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనుంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తీసుకెళ్లనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement