దుష్ట పాలనపై చర్చ జరగకుండా కుట్రలు.. | YS Jagan Fire On Chandrababu Naidu Partner and Actor | Sakshi
Sakshi News home page

దుష్ట పాలనపై చర్చ జరగకుండా కుట్రలు..

Mar 28 2019 5:54 PM | Updated on Mar 21 2024 10:58 AM

‘బాబుకు మేలు చేసేలా విలువలు లేని పార్ట్‌నర్‌, యాక్టర్‌తో పార్టీ పెట్టిస్తారు. కుట్రలో భాగంగా మరో పార్టీని స్థాపించి ఆ పార్టీ గుర్తు, కండువా, అభ్యర్థుల పేర్లు కూడా ఒకేలా ఉండేలా చేశారు. హెలికాప్టర్‌ గుర్తుతో కుట్రలు, మోసాలు చేస్తున్నవారిని గమనించాలి, కుట్రలు చేసే బాబుకు ఓటేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. దుష్ట పాలనపై చర్చ జరిగితే తాను ఔట్‌ అవుతానని బాబుకు తెలుసు. ఆయన బినామీలు, ఎల్లో మీడియాకు కూడా అదే గతి పడుతుందనీ తెలుసు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement