చంద్రబాబు కొడుకుని ఓడించండి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Election Campaign In Mangalagiri | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కొడుకుని ఓడించండి: వైఎస్‌ జగన్‌

Apr 9 2019 12:32 PM | Updated on Mar 22 2024 11:32 AM

‘నా సోదరుడు.. లోకల్‌ హీరో ఆర్కే గత ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను కాపాడుతాడు.. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు.. నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరుజిల్లా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement