283వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan 283rd Day Prajasankalpayatra Schedule | Sakshi
Sakshi News home page

283వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Oct 10 2018 6:56 AM | Updated on Mar 20 2024 3:45 PM

ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 283వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం నైట్‌క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గజపతినగరం నియోజకవర్గంలోని లింగాల వలస, లోగిస క్రాస్‌, కొత్త శ్రీరంగ రాజపురం, నారాయణ గజపతిరాజపురం, గజపతినగరం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. గజపతినగరంలో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement