కూతురుని లవ్ చేశాడని.. | Young Man Attacked in Yousufguda | Sakshi
Sakshi News home page

కూతురుని లవ్ చేశాడని..

Jan 25 2018 11:55 AM | Updated on Mar 21 2024 8:11 PM

తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు కిడ్నాప్‌ చేయడమేగాక ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌కు చెందిన మహేందర్, భరత్‌నగర్‌ కాలనీకి చెందిన వెంకటేష్‌ యాదవ్‌ కుమార్తెను ప్రేమిస్తున్నాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement