ఇక భూమిపై బతుకు భారం కాబోతుందా?

వంద కోట్ల మందికి పైగా రోజు మూడుపూట్ల తిండి దొరకడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల మందికి పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికే తిండి, గూడు, గుడ్డ దొరకక అనేక మంది ఇబ్బందిపడుతున్నారు. మరి ఇంతకు  మరింత రెట్టింపుగా జనాభా పెరిగితే పరిస్థితి ఏమిటి? తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జనాభా గణాంకాలు ఏం చెబుతున్నాయి? ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉంది? అధిక జనాభా వలన కలిగే నష్టాలు ఏమిటి? జనాభానియంత్రణకు చేపట్టవలసిన విధానాల గురించి తెలుసుకుందాం....

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top