బండి వెనకాల పరిగెత్తి ఫైన్‌ విధించింది

ఎక్కడైనా సరే ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోతే ఏం చేస్తారు.. ఆ వాహనాల నంబర్‌ నోట్‌ చేసుకోవడం, ఫోటో తీయడం వంటివి చేస్తారు. తర్వాత ఆ నంబర్‌ మీద రిజిష్టర్‌ చేయించుకున్న వ్యక్తికి ఆన్‌లైన్‌లో చలాన్‌ పంపిస్తారు. లేదంటే అక్కడే బండి ఆపి ఫైన్‌ కట్టించుకుంటారు, అంతే తప్ప వాహనం వెనకాల అయితే పరిగెత్తరు. కానీ గుజరాత్‌, రాజ్‌కోటకు చెందిన ఓ మహిళ ట్రాఫిక్‌ కానిస్టెబుల్‌, ట్రాఫిక్‌ నియమాలను పాటించని ఓ మహిళ స్కూటరిస్ట్‌ బండి వెనకాల పరిగెత్తి స్కూటీని ఆపి మరి ఫైన్‌ విధించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top