గన్నవరం విమానాశ్రయం ఆఫీస్ రూమ్ జలమయమైంది. బుధవారం సాయంత్రం గన్నవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి ఎయిర్‌పోర్ట్ ఆఫీస్ రూమ్ చెరువును తలపించింది. ఆఫీస్ రూమ్‌పై భాగం దెబ్బతినడంతో వర్షపు నీరు లోనికి ప్రవేశించింది. భారీగా వర్షపు నీరు ఆఫీస్ రూమ్‌లోకి చేరడంతో.. ఆ నీటిని తోడేందుకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పై నుంచి నీరు కారడంతో ఆఫీసులోని ఫర్నీచర్ కూడా తడిసిపోయింది.
గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఆఫీస్ రూమ్ జలమయం
Aug 21 2019 8:33 PM | Updated on Aug 21 2019 9:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement