ముగిసిన కేంద్ర కేబినెట్‌ భేటీ | Union Cabinet Meet Over Loksabha Desolve | Sakshi
Sakshi News home page

ముగిసిన కేంద్ర కేబినెట్‌ భేటీ

May 24 2019 6:26 PM | Updated on Mar 21 2024 11:09 AM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో 16వ లోక్‌సభ రద్దుకు తీర్మానం ఆమోదించారు. మంత్రి మండలి తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో ప్రధాని మోదీ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement