నన్ను చంపేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర | TRS Government Tries To Kill Me, Alleged Komatireddy Venkat Reddy | Sakshi
Sakshi News home page

Apr 19 2018 7:45 PM | Updated on Mar 21 2024 7:53 PM

తనను హత్య చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కొందరు టీఆర్ఎస్ నేతలు తమ  అనుచరులతో తనను హత్య చేయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement