వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రాకారాలను తవ్వేశారు | Tirumala priest Ramana Dikshitulu alleges irregularities in TTD governance | Sakshi
Sakshi News home page

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రాకారాలను తవ్వేశారు

May 20 2018 1:59 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ప్రాచీన కట్టడంపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం ఆగమ శాష్త్రానికి విరుద్దమని పేర్కొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement