సద్దుల బతుకమ్మ వేడుకలు.. | Telangana Women Celebrate Saddula Bathukamma In Grand WayIn Lb Stadium | Sakshi
Sakshi News home page

సద్దుల బతుకమ్మ వేడుకలు..

Oct 6 2019 8:19 PM | Updated on Mar 21 2024 11:35 AM

తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’ అంటూ ఆడపడుచులు బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలతో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల వర్షం బతుకమ్మ వేడుకలకు ఇబ్బందిగా మారింది. అయినా మహిళలు వర్షాన్ని లెక్కచేయకుండా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement