అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌

బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో రచ్చకుదిగిన కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. సభా మర్యాదలను మంటగలుపుతూ, పోడియంవైపునకు హెడ్‌సెట్‌ విసిరేయడం క్షమించరాని ఘటనగా స్పీకర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మొత్తం 11 మంది కాంగ్రెస్‌ సభ్యులపై వేటు వేస్తున్నట్లు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. అటు శాసన మండలిలోనూ ఐదుగురిపై వేటు పడింది

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top