అమల్లోకి ఫాస్టాగ్‌: టోల్‌గేట్ల వద్ద భారీ ట్రాఫిక్‌జామ్‌ | Technical Issues In FASTag Heavy Traffic Jam In Keesara And Yadadri | Sakshi
Sakshi News home page

అమల్లోకి ఫాస్టాగ్‌: టోల్‌గేట్ల వద్ద భారీ ట్రాఫిక్‌జామ్‌

Dec 15 2019 3:15 PM | Updated on Mar 20 2024 5:39 PM

కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల్లో ఫాస్టాగ్‌ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. కానీ ఫాస్టాగ్‌ విధానంపై వినియోగదారులు పెద్దగా మొగ్గు చూపలేదు. ఫలితంగా పలు టోల్‌గేట్ల వద్ద భారీ ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. ఫాస్టాగ్‌కు అధిక లైన్లు, నగదు చెల్లింపు లైన్లను తక్కువకు కుదించి, ఫాస్టాగ్‌కు ఎక్కువ లైన్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement