జేసీ అక్రమాల చిట్టా నా దగ్గర ఉంది : టీడీపీ ఎమ్మెల్యే | TDP MLA Prabhakar Chowdary Fires On JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

జేసీ అక్రమాల చిట్టా నా దగ్గర ఉంది : టీడీపీ ఎమ్మెల్యే

Jan 20 2019 7:51 PM | Updated on Mar 22 2024 11:31 AM

ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ఫైర్‌ అయ్యారు. తనపై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement