పొకెమెన్‌ గో గేమ్‌ ఆడుతూ.. ఔరా అనిపించాడు.

ఓ తైవాన్‌ తాత అద్భుతం సృష్టించాడు. ఒకేసారి 15 మొబైల్స్‌లో వివాదస్పద పొకెమెన్‌ గో గేమ్‌ ఆడుతూ.. ఔరా అనిపించాడు. ఈ గేమ్‌ ఆడటం కోసం ఆ తాత.. ఏకంగా ఓ ప్రత్యేక సైకిల్‌ను రూపొందించాడు. 15 మొబైల్స్‌ను  పెట్టుకునే విధంగా సైకిల్‌ హ్యాండిల్‌ తయారు చేసి.. ఆ మొబైల్స్‌కు బ్యాటరీ బ్యాకప్‌ కూడా సిద్దంగా ఉంచుకున్నాడు. ఇలా సైకిల్‌పై 15 మొబైల్స్‌తో పొకోమెన్‌ గేమ్‌ ఆడుతూ అందరిని అబ్బూర పడుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. పెన్షనర్‌ అయిన ఆ తైవాన్‌ తాత పేరు సాన్‌ యూయాన్‌(70). 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top