శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావలు దెబ్బతిన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు.
Jul 11 2018 7:18 AM | Updated on Mar 21 2024 7:46 PM