సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ | Swaeroes Members Attacks On SC ST Parirakshana Samithi Leader | Sakshi
Sakshi News home page

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ

May 21 2019 5:16 PM | Updated on Mar 21 2024 11:09 AM

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ జరిగింది. ఐసీఎస్‌ అధికారి, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి నేత శ్రీశైలం మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వేరోస్‌ మెంబర్స్‌ శ్రీశైలంపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక న్యూస్‌ కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా స్వేరోస్‌ సభ్యులు దాడి చేశారు. దాడి ఘటనపై శ్రీశైలం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement