వాండరర్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నాలుగో వన్డేలో ప్రొటీస్ కెప్టెన్ మార్క్‌రమ్ అద్భుత ఫీల్డింగ్‌తో వావ్ అనిపించాడు. రబడా వేసిన 46 ఓవర్ చివరి బంతిని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారీ షాట్ కొట్టాడు. అదే దిశలో ఆఫ్‌సైడ్ సర్కిల్ ఎండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్క్‌రమ్ అంతే వేగంతో గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టుకున్నాడు