150 ఏళ్ల తర్వాత అద్భుతం | Super Blue Blood Moon Lunar Eclipse today | Sakshi
Sakshi News home page

150 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం

Jan 31 2018 6:56 AM | Updated on Mar 21 2024 8:11 PM

సుమారు 150 ఏళ్ల తర్వాత ఆకాశంలో నేడు ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. సూపర్‌మూన్, బ్లూమూన్, సంపూర్ణ చంద్రగ్రహణం మూడు కలసి కనువిందు చేయబోతున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోనుండటంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో (బ్లడ్‌మూన్‌గా) కనిపించనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement