ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట..! | Sunjwan army camp attack | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట..!

Feb 10 2018 8:56 PM | Updated on Mar 22 2024 11:29 AM

జమ్మూకశ్మీర్‌లోని సున్‌జ్వాన్‌లో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న భద్రతా దళాల ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా.. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement