చావుకు, బతుకుకు మధ్య అరక్షణం | shocking video of boat accident occurred at Columbia River, Oregon | Sakshi
Sakshi News home page

Jan 18 2018 4:06 PM | Updated on Mar 20 2024 5:04 PM

ఆఫ్‌డ్యూటీలో ఉన్న ఓ పోలీసాయన దోస్తులతో కలిసి సరదాగా చేపలవేటకు వెళ్లి.. అట్నుంచే మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చాడు! కొలంబియా నదిలో చిన్న చేపల పడవను భారీ స్పీడ్‌ బోటు ఢీకొట్టిన ఘటన తాలూకు వీడియో నెటిజన్లను గగుర్పాటుకు గురిచేస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement