జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత | Section 144 imposed in Srinagar | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

Aug 5 2019 8:09 AM | Updated on Mar 20 2024 5:22 PM

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని, గడప దాటి బయటకు రావద్దని ఆదేశించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతోపాటు రాత్రిపూట కర్ఫ్యు కూడా విధించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement