టైగర్‌ జిందాహై : ఫుల్‌ యాక్షన్‌

కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న అడ్వంచరస్‌ యాక్షన్‌ మూవీ ‘టైగర్‌ జిందాహై’.ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ మరోసారి సల్మాన్‌తో జోడి కడుతోంది. అలీ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. సల్మాన్‌ కు తిరుగులేని రికార్డ్‌ ఉన్న క్రిస్టమస్‌ సీజన్‌లో ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top