కొత్త ఏడాదికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరికొత్తగా ఆహ్వానం పలికాడు. తన ఫ్రెండ్స్ కోసం, ఫ్యామిలీ కోసం వంట చేసి న్యూ ఇయర్‌కు స్వాగతం పలికాడు. తాను చెఫ్‌గా అవతారమెత్తిన విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
Jan 2 2018 2:13 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement