అదృష్టమంటే వాళ్లదే..! | Retired Aberdeenshire couple win massive £58m Lotto jackpot | Sakshi
Sakshi News home page

అదృష్టమంటే వాళ్లదే..!

Aug 3 2018 11:47 AM | Updated on Mar 21 2024 7:50 PM

ఏదైన విలువైన వస్తువు పోగొట్టుకుని తిరిగి పొందితే మురిసి పోతాం. అదృష్టమంటే నీదేరా..! అంటారందరు. కానీ, వందల కోట్ల లాటరీ తగిలితే..! పోయిందనుకున్న ఆ లాటరీ టికెట్‌ మళ్లీ కంటబడితే.. అంతకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు..! స్కాట్లాండ్‌లో ఇలాంటి అద్భుతమే జరిగింది. అబెర్‌డీన్‌ షైర్‌కు చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్‌ (57), లెస్లీ హిగిన్స్‌ (67)  ‘లైఫ్‌ చేంజింగ్‌’ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. అయితే.. డ్రాలో తమ నెంబర్‌ వచ్చిందేమోనని స్థానికంగా ఉండే లాటరీ ఆఫీస్‌కి వెళ్లగా అక్కడ నిరాశే ఎదురైంది. ఎటువంటి లాటరీ రాలేదని వారి టికెట్‌ను అక్కడి సిబ్బందిలో ఒకరు చింపి చెత్త బుట్టలో వేశాడు. అయితే, హిగిన్స్‌కు మాత్రం సిబ్బంది నిర్లక్ష్యంగా తన టికెట్‌ను చించాడేమోనన్న అనుమానం వీడలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement