డ్యాన్సింగ్‌ అంకుల్‌ ఈజ్‌ బ్యాక్ | Remember the Dancing Uncle? He's Back | Sakshi
Sakshi News home page

డ్యాన్సింగ్‌ అంకుల్‌ ఈజ్‌ బ్యాక్

Aug 28 2018 3:18 PM | Updated on Mar 22 2024 11:06 AM

మీకు డ్యాన్సింగ్‌ అంకుల్‌ గుర్తున్నారా? గోవిందా హిట్ సాంగ్ అయిన 'ఆప్‌కే ఆ జానేసే' పాటకు డ్యాన్స్‌ చేసి  ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అదిరిపోయే స్టెప్పులతో రాత్రికి రాత్రే ఫేమస్‌ అయ్యారు సంజీవ్‌ శ్రీవాస్తవ. ఆయన డ్యాన్స్‌ వైరల్‌గా మారి.. సెలబ్రిటీని చేసింది. తాజాగా ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మరోసారి తనదైన స్టైల్‌లో డ్యాన్స్‌ చేసి అందరిని అదరగొట్టాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement