ఢిల్లీలో మోదీ భారీ బహిరంగ సభ | Prime Minister Modi Will Attend a Public Meeting at Ramlila Maidan | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మోదీ భారీ బహిరంగ సభ

Dec 22 2019 2:48 PM | Updated on Mar 22 2024 10:49 AM

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని పార్టీ శ్రేణుల అంచనా. ఉగ్రవాదుల నుంచి ప్రధానికి ముప్పు ఉన్న  నేపథ్యంలో ఎన్‌ఎస్‌జీతో పాటు దాదాపు 5వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement