301వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Praja Sankalpa Yatra Schedule Day 301 | Sakshi
Sakshi News home page

301వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Nov 19 2018 7:14 AM | Updated on Mar 22 2024 10:55 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 301వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం జననేత కురుపమ్‌ నియోజకవర్గంలోని తోటపల్లి క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి నందివాని వలస, గిజబ, దత్తివలస మీదుగా గవరంపేట, పెదమేరంగి క్రాస్‌, సీమనాయుడు వలస వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement