నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగంపై చిమ్మచీకట్లు అలుముకున్నాయి. బిల్లులు తగ్గిస్తామని చెప్పిన మాట దేవుడెరుగు.. ఈ నాలుగేళ్లల్లో పేదవాడి కరెంట్ బిల్లులు నాలుగు రెట్లు పెరిగాయి. అవసరం లేకున్నా ప్రైవేటు విద్యుత్‌ను కొన్నారు. వేల కోట్లు దోచుకున్నారు.