సమాజంలోనే క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది | Parliament is not immune to casting couch: Renuka | Sakshi
Sakshi News home page

Apr 24 2018 5:02 PM | Updated on Mar 22 2024 11:07 AM

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.  తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ మహిళా నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి  స్పందించారు.  ఒక్క చలన చిత్ర పరిశ్రమలోనే కాదని, ప్రతీచోట వేధింపులు  ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన  రేణుకా చౌదరి చట్టసభల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement