కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం పెదవి విరిచారు. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఓట్ల కోసం చేసిన జిమ్మిక్కుగా వర్ణించారు. ‘ఓటాన్ అకౌంట్ కాదు అకౌంట్ ఫర్ ఓట్స్’ అంటూ ఎద్దేవా చేశారు.
Feb 1 2019 5:06 PM | Updated on Mar 22 2024 11:23 AM