మళ్లీ వివాదంలో ఇండిగో, చరిత్రకారుడు ఫైర్‌ | Sakshi
Sakshi News home page

మళ్లీ వివాదంలో ఇండిగో, చరిత్రకారుడు ఫైర్‌

Published Mon, Nov 27 2017 3:46 PM

వివాదాలకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వరసబెట్టి వివాదాల వలయంలో ఆ సంస్థ చిక్కుకుంటోంది. గౌరవించాల్సిన ప్రయాణికులపై ఆ సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇండిగో ఎయిర్‌లైన్‌ స్టాఫ్‌ ప్రవర్తనపై ట్విట్టర్‌లో మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement