జగన్‌ను చంపేయాలనుకున్నా | Murder attempt case- Srinivasa Rao Accepted the Conspiracy In the trial | Sakshi
Sakshi News home page

జగన్‌ను చంపేయాలనుకున్నా

Nov 1 2018 8:00 AM | Updated on Mar 21 2024 6:46 PM

‘‘నా టార్గెట్‌.. నాకు అప్పగించిన పని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాలు తీయడమే. ఎప్పటి నుంచో ఆ రోజు కోసం వెయిట్‌ చేశా. ఆ రోజు కత్తి వేటు గొంతులోనే దిగాలి. పొరపాటున మిస్‌ అయింది’’ అని జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల విచారణలో ఎట్టకేలకు అంగీకరించినట్లు తెలిసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement