‘పౌర నిరసనలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు’ | Modi Says Political Design Behind Jamia Shaheen Bagh Protests | Sakshi
Sakshi News home page

‘పౌర నిరసనలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు’

Feb 3 2020 8:03 PM | Updated on Mar 22 2024 11:10 AM

 సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తూర్పు ఢిల్లీలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విపక్షాలపై నిప్పులు చెరిగారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement